Lyrics in Telugu:
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ సశ్యామల సుశ్యామ చలశ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల (2)
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా (2)
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ (2)
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ (2)
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా (2)
Lyrics in English:
Jaya Jaya Jaya Priya Bharata Janayitri Divya dhaatri
Jaya Jaya Jaya Shata sahasra nara naari hrudaya netri
Jaya Jaya sashyaamala sushyaama chalaschelaanchala
Jaya vasanta kusuma lata chalita lalita churna kuntala (2)
Jaya madeeya hrudayaasaya laakshaaruna padayugala (2)
Jaya dishaanta gata shakunta divya gaana paritoshana (2)
Jaya gaayaka vaitaalika gala vishaala pada viharana (2)
Jaya madeeya madhura geya chumbita sundara charana (2)
Meaning of Jaya Jaya Jaya Priyabhaarata in Telugu:
మాకు ప్రియమైన భారతమాతా, దేవభూమీ,
నీకు జయమగు గాక
లక్షలాది స్త్రీపురుషుల హృదయాలకు
కనులవంటి దానా, నీకు జయమగు గాక
శ్యామలవర్ణా, కదలెడు ముదురు ఆకుపచ్చ చెరగు
గల దానా, నీకు జయమగు గాక
వసంతకాలములో విరిసిన పూలను తురిమిన
అందమైన వెండ్రుకలు గల దానా నీకు జయమగు గాక
నా మనసునందలి అభిలాషల ఎర్రని లత్తుకతో
అలంకరించబడిన పాదములు గలదానా నీకు జయము
దీశాంతములకు వెళ్ళిన పక్షుల అమరగానముతో
తృప్తి బొందిన దానా, జయము
గాయకుల, కవుల కంఠములలో వెలువడు
పాటలలో విహరించుదానా, జయము
నా మధురగానముతో ముద్దుపెట్టబాదిన
అందమైన చరణము గల దాన,
నీకు జయమగు గాక
"చూర్ణ" కాదు, "పూర్ణ" అని మార్చండి. (జయ వసంత కుసుమలతా చలిత లలిత పూర్ణ కుంతల)
ReplyDeleteWhy Poorna? Explain. The song was written by Devulapalli Krishna Shastri garu. I don't think he would commit any mistake.
DeleteThis comment has been removed by the author.
DeleteChoorna is correct
Deleteexcellent voice and singing!!
ReplyDeleteపూర్ణకుంతల అంటే ఏమిటి?
ReplyDeleteThis comment has been removed by the author.
DeleteExcellent effort
ReplyDeleteSweet
ReplyDeleteChoorna kuntala is right. It means "lock of hair"(vide Monier-williams Sanskrit-English Dictionary, p401). Lalita choorna kuntala would thus mean a beautiful lock of hair.
ReplyDeleteI like this song very much but didn't understand the meaning.Thank you for giving the lyrics and meaning
ReplyDeleteIt is poorna kuntala. "Poorna" means"complete", "energetic".
ReplyDeleteBy mistake i wrote poorna and it's meanings.ఇక్కడ చూర్ణం" అంటే "గంధపు పొడి". , వసంత కాలము లో విరిసిన పూవుల పుప్పొడి తో కలిసిన గంధపు సువాసన గలిగిన కురులదాన,నీకు జయము అని అర్థం
ReplyDeleteIt's very nice song👌🇮🇳👍
ReplyDeleteIt is very sweet voice
ReplyDeleteMAHANUBHAAVULU! LYRICS AND SINGER.. WILL LIVE FOREVER IN THIS COUNTRY'S FRAGRANCE....
ReplyDeleteసర్ చేలాంచల అనగా అర్థం ఏమిటి
ReplyDeleteపమిట చెరగు
Deletechakkani aalochana (audio video lyrics meaning anni oke vedika meeda).nerchukune vaallaki chaalaa bagundi(idea & song).SRUTI pettukoni chakkagaa ,anuswaraalu andamgaa, ucchaarana spashtamgaa,sangeetaanni anubhootini chendutoo paatanu paadina paddhati prasamsaneeyamynadi.emi anukokapote okka chinna manavi...SMILE ON FACE koodaa jatapariste inkaa chaalaa manasuku hattukuntundi sangeetaam.alaage thaalam choopistoo raagam peru koodaa chebite baguntundi ani naa abhipraayam.chakkani geetam entho chakkagaa andinchi nandulaku meeku dhanyavaadamulu.
ReplyDeleteI really applause and appreciate your strenuous effort, thank you.
ReplyDeleteదేశభక్తి అన్న పేరుతో మొదలు పెట్టి, మీరూ మీ దేశభక్తిని, చాటుకున్నారు, వందనం, అభివందనం 🙏.
అనేక ధన్యవాదాలు. ఒక చిన్న పిల్లవాడికి పాట నేర్పుతూ, 'చూర్ణ' అనే మాట గురించి కొంచం సందేహపడ్డాను. పదాల గురించి డిస్కషన్ చాలా బావుంది. ఇన్నాళ్టికి ఒక చక్కటి వేదిక కనపడిందని ఆనందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ReplyDeleteమధురగీతం మధురగానం
ReplyDelete