Tuesday 13 August 2013

భారతీయుని ప్రతిజ్ఞ (National Pledge)


భారతీయుని ప్రతిజ్ఞ

భారతదేశము నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడుచుకుంటాను.
నా దేశంపట్ల, నా ప్రజలపట్ల సేవానిరతి తో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.
జై హింద్.

National Pledge in English:

India is my country and all Indians are my brothers and sisters.
I love my country and I am proud of its rich and varied heritage.
I shall always strive to be worthy of it.
I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy.
To my country and my people I pledge my devotion. In their well-being and prosperity alone, lies my happiness.
 

Jai Hind.

National Pledge in Hindi (राष्ट्रीय प्रतिज्ञा):

भारत मेरा देश है  I 
हम सब भारतवासी भाई-बहन है I
मुझे अपना देश प्राणों से भी प्यारा है I 
इसकी समृद्धि और विविध संस्कृति पर मुझे गर्व है |
हम इसके सुयोग्य अधिकारी बनने का सदा प्रयत्न करते रहेंगे |
मैं अपने माता-पिता, शिक्षकों एवं गुरुजनों का सदा आदर करुँगा और सबके साथ शिष्टता का व्यवहार करुँगा |
मैं अपने देश और देशवासियों के प्रति वफादार रहने की प्रतिज्ञा करता हूँ |
उनके कल्याण और समृद्धि में ही मेरा सुख निहित है | 


जै हिंद !

No comments:

Post a Comment