Friday, 30 August 2024

అంజలిదే మానవోత్తమా

అంజలిదే మానవోత్తమా

 

రచన

డా||బాలాంత్రపు రజనీకాంత రావు గారు

సంగీతం : పాలగుమ్మి విశ్వనాథం గారు

గానం  : డా||మహాభాష్యం చిత్తరంజన్ గారు

 

అంజలిదే మానవోత్తమా

అఖిల లోక పితా మహాత్మా

 

మకుటమేల బిరుదమేల మహిత సార్వభౌమా

నీ అకలంక ప్రేమ నేలినావు

సకల భూమండలి

 

||అంజలి||

 

తన లోపల జీవాళిని తనను సకల జీవులలో

కనుగొను కరుణామూర్తీ ఖేద - మోద సమవర్తీ

 

||అంజలి||


No comments:

Post a Comment